ఇప్పుడు ఏలీయా వంతు వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే, కడవలతో నీళ్లు తెచ్చి బలిపీఠం మీద అంతటా పోయామని ఏలీయా ఆజ్ఞాపించాడు. దానిమీద నుంచి ఒలికిపోయిన నీళ్లు బయటికి పోకుండా బలిపీఠం చుట్టూ ఒక కాలువ కూడా త్రవ్వించాడు.
ఏలీయా తన చేతులు పైకెత్తి, నెమ్మదిగా దేవునికి ప్రార్ధన చేయడం అందరూ ఆశక్తిగా గమనించారు. "దేవా, నీవొక్కడివే ఏకైక నిజ దేవుడని ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికీ చూపుము . ఇశ్రాయేలులో నీవే దేవుడవని, నేను నీ సేవకుడనని, నీ ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగించానని అందరికి తెలియనిమ్ము" అని వేడుకున్నాడు.
అతడు ప్రార్ధించిన తర్వాత ఆకాశం నుండి ఒక పెద్ద మంట దిగివచ్చి బలిపీఠాన్ని ధడేలుమని శబ్ధంతో తాకింది. ఆకాశం నుండి వచ్చిన మంటలు బలిపీఠం మీద ఉన్న వాటన్నిటినీ కాల్చివేశాయి. బలిపీఠం కోసం వాడిన పెద్ద రాళ్లు కుడా కాలిపోవడం మొదలయింది, చుట్టూ ఉన్నా నీళ్లు మాయమైపోయాయి. వాళ్ళ కళ్ళముందు జరిగింది చూచిన ప్రతివారూ నమ్మలేకపోయారు, అందరూ మోకాళ్ళమీద పడి "యెహోవాయే నిజమైన దేవుడు!" అంటూ కేకలు వేశారు.
అగ్ని 1రాజులు 18
- నవీన్ కుమార్ యెలుమర్తి -

No comments:
Post a Comment